నెల్లూరు జిల్లా నుండి రైతులు తరపున ఉద్యమ శంఖారావం పూరించాం-రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్నె ల్లూరు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు మీడియా పాయింట్స్.

రాష్ట్రంలో రైతుల పక్షాన బిజెపి నిలబడి ఉందినెల్లూరు జిల్లా నుండి రైతులు తరపున ఉద్యమ శంఖారావం పూరించాం రైతుల ధాన్యం కొనడం లేదు రైతాంగం తీవ్ర నిరాశతో వున్నారు ధాన్యం కొనుగోలు చేసి వెంటనే డబ్బు చెల్లించాలి మిల్లర్ల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మ సివిల్ సప్లై అదికారులు వల్లే ఈ సమస్యలు ఎఫ్ సి ఐ కొంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కొని రైతులు కు చెల్లింపు లు చేయడం లేదు మిల్లర్లు వల్లనే రైతులు నష్టపోతున్నారు ధాన్యం తక్కువ కు కొని బియ్యం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు మిల్లర్లు ,దళారులు, అధికారులు ,ఎమ్మెల్యేలు ధాన్యం పెద్దస్కాం చేసారు ప్రభుత్వం మెడలు వంచడానికి ఉద్యమం ఉదృతం చేస్తాం.

నాగార్జున సైతం రూట్ మారుస్తున్నారా.. కొడుకు బాటలో ఈ అక్కినేని హీరో పయనిస్తారా?