చర్మాన్ని సూపర్ వైట్ గా మార్చే బెస్ట్ రెమెడీ ఇది.. దీని ముందు ఖరీదైన క్రీములు కూడా దిగదుడుపే!

సాధారణంగా చాలా మందికి తమ ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవాలని కోరిక ఉంటుంది.

ఈ క్రమంలోనే వేలకు వేలు ఖర్చు పెట్టి మార్కెట్లో దొరికే స్కిన్ వైట్నింగ్ క్రీములను( Skin Whitening Creams ) తెచ్చుకుని వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ఉప‌యోగం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మాత్రం మీ చర్మాన్ని చాలా తక్కువ సమయంలోనే సూపర్ వైట్ గా, గ్లోయింగ్ గా మారుస్తుంది.

ఈ రెమెడీ ముందు ఖరీదైన క్రీములు కూడా దిగదుడుపే.మరి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బంగాళదుంపను( Potato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసుకుని మూడు కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఆ తర్వాత సరిపడా బంగాళదుంప జ్యూస్( Potato Juice ) వేసుకుని మరోసారి క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం చేతి వేళ్ళతో సున్నితంగా చర్మాన్ని రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఫైన‌ల్ గా మంచి మాయిశ్చరైజర్ ను( Moisturizer ) చర్మానికి అప్లై చేసుకోవాలి.

"""/" / రెండు రోజులకు ఒకసారి కనుక ఈ హోమ్ రెమెడీని పాటిస్తే చర్మంపై మురికి, మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.

చర్మంపై మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా మాయం అవుతాయి.స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

చర్మం టైట్ గా మారుతుంది.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.

ఈ రెమెడీతో మీ చర్మం ఎలాంటి మచ్చలు లేకుండా సూప‌ర్ వైట్‌గా, గ్లోయింగ్ గా మెరిసిపోతుంది.

కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ