వైర‌ల్‌.. అక్క‌డ కోతుల పండుగ చాలా స్పెష‌ల్‌..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు ఉన్నాయి.కాగా ఇవి చూసే వారికి చాలా వింత‌గా అనిపించినా అక్క‌డి వారికి మాత్రం చాలా ప‌ద్ధ‌తిగానే అనిపిస్తుంటాయి.

ఇలాంటి వింత ఆచారాలు, సాంప్రదాయాల‌కు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతుంటాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వింత సాంప్ర‌దాయం గురించి మ‌నం తెలుసుకుందాం.అది విన్న త‌ర్వాత మీరు కూడా చాలా ఆశ్చ‌ర్య‌పోతారు కావ‌చ్చు.

ఎందుకంటే ఇలాంటి వింత సాంప్ర‌దాయాల గురించి మీరు ఇప్ప‌టి వ‌ర‌కు విని ఉండ‌రేమో.

ఎంద‌కంటే సాధార‌ణంగా పండుగ‌లు అంటే దేవుళ్ల‌ను పూజించ‌డం మ‌నం చూస్తున్నాం.ఇక పండుగ‌ల విష‌యంలో కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పూజ‌లు నిర్వ‌హిస్తుంటారు.

అయితే కొన్ని చోట్ల పండుగ‌ల సంద‌ర్భంగా బుర‌ద చ‌ల్లు కోవ‌డం లేదంటే పేడ ను మీద వేసుకోవ‌డం ఇలాంటివి మ‌నం ఇప్ప‌టికే ఎన్నో చూస్తున్నాం.

కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే వార్త‌లో మాత్రం ఓ చోట కోతుల‌కు సంబంధించిన పండుగ‌ల‌ను ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు.

అదేంటి కోతుల పండుగ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. """/" / అది అక్క‌డి ఆచారం మ‌రి.

థాయ్ లాండ్ లోని లోప్ బ‌రి ఏరియాలో ఈ విచిత్ర‌మైన పండుగ నిర్వ‌హిస్తున్నారు.

ఈ పండుగ‌లో సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా న‌వంబ‌ర్ చివ‌రి వారంలో కోతుల‌న్నింటినీ ఓ చోట చేర్చి వాటికి కావాల్సిన ఆహార ప‌దార్థాల‌ను ఇస్తుంటారు.

ఈ ఏరియాలో నివ‌సించే ప్ర‌జ‌లు చాలా ఏండ్ల నుంచే ఈ ఆచారాన్ని కొన‌సాగిస్తున్నారు.

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ దీని గురించి పెద్ద‌గా తెలియ‌దు.అయితే మొన్న పోయిన న‌వంబ‌ర్ లో ఈ వేడుక‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించ‌డంతో ఇందుకు సంబంధించిన  వీడియో ఇప్పుడు బాగా పాపుల‌ర్ అవుతోంది.

ఒంటికే కాదు రోజు పరిగెత్తడం వల్ల ఆ ప్రయోజనాలు కూడా పొందుతారు.. తెలుసా?