వరంగల్ భద్రకాళి బండ్ ని పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్

వరంగల్ భద్రకాళి బండ్ ని పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.

వరంగల్ భద్రకాళి బండ్ ని పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్

శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు.

వరంగల్ భద్రకాళి బండ్ ని పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్

ఈ సందర్భంగా మంత్రులు బండ్ పై నడుస్తూ పరిశీలించారు.సందర్శకులతో మాట్లాడారు.

బండ్ ఎలా ఉంది? ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలా? ఎలాంటి ఏర్పాట్లు కోరుకుంటున్నారు? వంటి ప్రశ్నలు వేసి, అరా తీశారు.

తగు విధంగా అధికారులకు సూచనలు చేశారు.మరింత గా భద్రకాళి బండ్ ను తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

ఈ మేరకు అధికారులకు సూచనలు చేశారు.

యూకే బాస్ దారుణం.. గర్భిణీ అని కూడా చూడకుండా ఉద్యోగం నుంచి పీకేశాడు.. కానీ చివరకు?