కల్కి నుంచి రెండో ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చెప్పేసిన మేకర్స్…
TeluguStop.com
ప్రభాస్ కల్కి సినిమా( Kalki Movie ) రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
అయితే రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయిలోకి వెళ్లిపోయాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ ఒక భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడు అనే క్లారిటీ అయితే అందరికీ వచ్చింది.
మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది. """/" /
అంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకి ఈ ట్రైలర్ చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమా బాలీవుడ్( Bollywood ) హీరోలకి మరోసారి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే రెండో ట్రైలర్ ని సినిమా రిలీజ్ కి నాలుగు రోజులు ముందు అంటే జూన్ 23వ తేదీన ఈ సినిమా రెండో ట్రైలర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నారు.
మరి మొదటి ట్రైలర్ కంటే కూడా ఇది చాలా బీభత్సం గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు వస్తుంది కాబట్టి రెండో ట్రైలర్ ఒక ప్రభంజనాన్ని సృష్టించే విధంగా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి ప్రభంజనాలను క్రియేట్ చేస్తాడు అనేది.
ఇక నాగ్ అశ్విన్( Nag Ashwin ) కూడా భారీ రేంజ్ లోనే ఈ సినిమా కోసం కష్టపడ్డాడు.
కాబట్టి తనకి కూడా చాలా మంచి క్రెడిట్ అయితే దక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్లు పెట్టాడు కాబట్టి ఆయనకి ఈ సినిమా డబుల్ కలెక్షన్స్ ను సంపాదించి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
పింఛన్లు అందించడంలో పంపిణీదారుల సేవలు భేష్:మంత్రి నాదెండ్ల మనోహర్