మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్…

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం కి మంచి గుర్తింపు అయితే ఉంది.ఒకప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి దేశంలో ఉన్న స్టార్ హీరోలందరూ పోటీ పడ్డారనే చెప్పాలి.

ఆయన మాత్రం సెలెక్టెడ్ గా కొంతమంది హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాడు.

ఇక ఇప్పుడు ఆయన కమల్ హాసన్ ను హీరోగా పెట్టి 'థగ్ లైఫ్( Thug Life)' అనే సినిమా కూడా చేస్తున్నాడు.

మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇంతకు ముందు పున్నియన్ సెల్వాన్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన మరోసారి కమల్ హాసన్(Kamal Haasan ) తో చేస్తున్న సినిమాలో తన వైవిధ్యాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు.

"""/" / ఇక ఇదిలా ఉంటే వీళ్ల కాంబినేషన్ లో 1987 వ సంవత్సరంలో 'నాయకుడు ' అనే సినిమా( Nayakudu ) వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను కమల్ హాసన్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

మరి మరోసారి వీళ్ళ కాంబోకి ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా 'భారతీయుడు 2' సినిమాతో వచ్చిన కమల్ హాసన్ ఈ సినిమాతో మెప్పించలేకపోయాడు.

కాబట్టి థగ్ లైఫ్ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలనే ఉద్దేశంతో తను చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఈ సినిమాతో పాటు శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు 3 సినిమాను కూడా చేయడానికి కమలహాసన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాట్టుగా తెలుస్తుంది.

ఇక నిజానికైతే భారతీయుడు 2 సినిమా సక్సెస్ అయితే కమల్ హాసన్ లో ఇంకా జోష్ పెరిగేది.

కానీ ఆ సినిమా ఫ్లాప్ తో 'భారతీయుడు 3' సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చిన ఆయన కొంతవరకు ఇబ్బంది పడుతూనే ఈ సినిమాని కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

దేవర మూవీ ట్రైలర్ రివ్యూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారుగా!