JC Prabhakar Reddy : టీడీపీ అభ్యర్థుల లిస్ట్ సిద్ధంగా ఉంది..: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల లిస్ట్ అంతా సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) అన్నారు.

రెండు, మూడు రోజుల్లో బీజేపీ( BJP )తో పొత్తు ఖరారు అయ్యే ఛాన్స్ ఉందన్నారు.

"""/" / జేసీ కుటుంబానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలని అడిగామని పేర్కొన్నారు.

తమకు అధిష్టానం ఒక టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తామని స్పష్టం చేశారు.

అయితే టీడీపీ-జనసేన( TDP, Jana Sena )తో పొత్తు ఇప్పటికే ఉన్నప్పటికీ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునే వ్యవహారంపై పార్టీ అధినేతల మధ్య కీలక చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

బుల్లిరాజు రోల్ విమర్శలపై అనిల్ రావిపూడి సమాధానం ఇదే.. ఏం చెప్పారంటే?