లేటెస్ట్ కెమెరా ఆవిష్కరణ -కెనాన్ ఆర్ ఎల్ ఎల్ మోడల్

రాజన్న సిరిసిల్ల జిల్లా :లేటెస్ట్ కెమెరాను ఆవిష్కరించి ప్రజలకు పరిచయం చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శనివారం మాన్య ఫంక్షన్ హాల్ లో కెనాన్ ఆర్ ఎల్ ఎల్ కొత్త కెమెరా జిల్లా ఫోటోగ్రాఫర్స్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?