గుంటూరు కారం చివరి 25 నిమిషాలు మామూలు గా ఉండదట…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఒకరు.
ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న గుంటూరు కారం సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చాలా కన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇది ఇక ఉంటే ఈ సినిమాలో చివరి 25 నిమిషాలు మాత్రం మహేష్ బాబు నట విశ్వరూపం చూపిస్తాడంటూ సినిమా నుంచి ఒక వార్త అయితే వినిపిస్తుంది.
"""/" /
ఇక ఈ క్యారెక్టర్ లో మహేష్ బాబుని చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కి పూనకాలు రావడం పక్కా అంటూ సినిమా యూనిట్ చాలా గట్టిగా చెప్తుంది.
ఇక దీన్ని బట్టి చూస్తుంటే త్రివిక్రమ్ భారీ ఎత్తున క్లైమాక్స్ లో ఏదో ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది.
ఇంతకుముందు అలా వైకుంఠపురం ( Ala Vaikunthapuram )లో సినిమాలో ఒక సాంగ్ తో ఫైట్ ని జత చేసి చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చే విధంగా దాన్ని తెరకెక్కించాడు ఆ సినిమా అప్పుడు ఇండస్ట్రీ హీట్ కొట్టడంతో పాటుగా భారీ కలక్షన్స్ ను సాధించింది.
ఇప్పుడు కూడా గుంటూరు కారం( Guntur Karam ) సినిమాలో అలాంటి మ్యాజిక్ ని వర్కౌట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
మరి గురూజీ అనుకున్నట్టుగా తన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలంటే గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి.
ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా మీదనే మహేష్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.మరి మహేష్ అనుకున్న హిట్ దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
బాలయ్య దబిడి దిబిడి సాంగ్ కోసం ఊర్వశి షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?