శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన అతిపెద్ద కార్గో విమానం….

మకుటం ఎయిర్ పోర్ట్ నుండి పట్టాయా ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్న అతిపెద్ద అతి పెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బేలగా ఇంధనం నింపుకోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది.

శంషాబాద్ ఎయిర్పోర్టులో కార్గో విమానం ల్యాండింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గతంలో కూడా మే 2016 సంవత్సరంలో అతిపెద్ద రవాణా విమానం అయిన ఆంటీ నొవ్ ఏ ఎన్ 225 కూడా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇంధనం నింపుకోవడం కోసం ల్యాండ్ అయింది.

చిన్నారి సాహసం.. 7 ఖండాల శిఖరాలపై మన జెండా.. కామ్యకు సెల్యూట్!