భూ సమస్య పరిష్కరించాలి
TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా:తన భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల పట్టణానికి చెందిన కల్లపెల్లి ప్రమీల కలెక్టర్ అనురాగ్ జయంతి( Anuraag Jayanti )కి సోమవారం ప్రజావాణి కార్యక్రమం( Prajavani )లో విన్నవించారు.


కలెక్టర్ ఆర్జీ స్వీకరించి, సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు
.

మంచు విష్ణు కన్నప్ప మూవీ తో సక్సెస్ కొడతాడా..?