Adah Sharma: హీరోయిన్ అదా శర్మ కోట్ల ఆస్తుల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అదా శర్మ( Adah Sharma ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

టాలీవుడ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

ఇది ఇలా ఉంటే అదా శర్మ తాజాగా నటించిన చిత్రం ది కేరళ స్టోరీ.

( The Kerala Story ) ఈ సినిమా యముడు తన విడుదల అయిందో కానీ అప్పటినుంచి వరుసగా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

ఈ సినిమాను విమర్శిస్తున్న వారు ఎంతమంది ఉన్నారో సపోర్ట్ చేస్తున్న వారు కూడా అంతే మంది ఉన్నారు.

ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా జరిగిందని చాలామంది మద్దతు పలుకుతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో ఆదాశర్మ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.ఇంతకుముందు వరుస సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో దక్కింది.

ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.

దీంతో కాంట్రవర్సీ కాస్త ఆమెకు బాగా కలిసి వచ్చింది. """/" / ఈ సినిమాలో అద్భుతంగా నటించడంతో పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

అదేంటంటే అదా శర్మ ఆస్తులకు( Adah Sharma Assets ) సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ విషయానికి వస్తే.అదాశర్మకు ఖరీదైన కార్లు అంటే చాలా ఇష్టం.

ఇప్పటికే ఆమెకు చాలా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.భారతదేశంలో ఖరీదైన కార్లను కొనుగోలు చేసింది.

"""/" / అంతేకాకుండా ఆదాశర్మకు ముంబైలో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది.

ఆమె నివసించే బంగ్లా విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది.అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ పేరు మీద కోట్లలో ఆస్తులు ఉన్నాయి.

తాజాగా విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాకు గాను ఈ ముద్దుగుమ్మ కోటి రూపాయల ఇమ్యూనరేషన్ కూడా అందుకుంది.

అలా మొత్తంగా కలుపుకుంటే ఈ ముద్దుగుమ్మ నికర ఆస్తుల విలువ దాదాపుగా 10 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

స్టార్ హీరోని చేసిన దర్శకుడినే అవమానించిన చిరంజీవి..??