Jabardast Varsha : అందరికీ చిరాకు పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష స్టోరీస్.. ఏంటి ఆ రైలు బోగిలంటూ?

మామూలుగా సోషల్ మీడియాల ఖాతాలలో పోస్టులు షేర్ చేయటం, స్టోరీస్ పంచుకోవడం ఒక సరదా అని చెప్పాలి.

అయితే ఇప్పుడు సామాన్యులతో పాటు సెలబ్రెటీలంతా సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.ప్రతి ఒక్కరు రోజు ఏదో ఒక స్టోరీ పెడుతూ, పోస్ట్ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

అయితే సామాన్యులు మాత్రం ఏదో ఒక్క స్టోరీ పెట్టకుండా రైలు బోగీలులా ఏదో ఒక స్టోరీ పెడుతూ చూసే వాళ్లకు చిరాకు పుట్టించేలా చేస్తుంటారు.

నిజానికి అన్ని స్టోరీలు పెడితే ఎవరు చూడరు.కానీ వాళ్ళు తమ స్టోరీలు చూస్తారు అని ఓ తెగ పెడుతూ ఉంటారు.

అయితే సామాన్యుల విషయం పక్కకు పెడితే.ఈ మధ్య కొందరు సెలబ్రెటీలు( Celebrities ) కూడా అలాగే తయారవుతున్నారు.

వాళ్లకు సోషల్ మీడియా వాడుక ఎలా ఉంటుందో తెలుసు.ఎటువంటి స్టోరీస్ పంచుకోవాలో కూడా సెలబ్రిటీలకు బాగా తెలిసి ఉంటుంది.

కానీ కొందరు మాత్రం అలా కాదు.వాళ్లు కూడా సామాన్యులు లాగా ఒకటి తర్వాత ఒకటి రైలు బోగీలు లాగా స్టోరీస్ పెడుతూ ఏకంగా ఒక రైలునే చేసేస్తున్నారు.

దీంతో చూసేవాళ్ళు నిజంగానే చిరాకు పడుతూ ఉంటారు.అయితే ఇప్పుడు జబర్దస్త్ వర్ష( Jabardath Varsha ) విషయంలో కూడా అలాగే జరుగుతుంది.

ఇక ఈమె సోషల్ మీడియాలో స్టోరీ షేర్ చెయ్యని రోజంటూ లేదు.ఒక్కరోజైనా ఈమె తిండి మానేసి ఉంటుందేమో కానీ.

సోషల్ మీడియాలో మాత్రం ఒక్క స్టోరీ కూడా పంచుకోకుండా అస్సలు ఉండదు.నిత్యం ఒకటే స్టీల్ తో ఉన్న తన ఫోటోలు పంచుకుంటూ ఫాలోవర్స్ కి పిచ్చెక్కించేలా చేస్తుంది.

ఇక తన అభిమానులు కూడా తన ఫోటోలను స్టోరీ రూపంలో పంచుకుంటే వాటిని కూడా రీస్టోరీ చేస్తుంది.

"""/" / దీంతో ఆమె స్టోరీస్ మొత్తం ఒక రైలు మాదిరిగా భోగిలతో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది.

అప్పుడే దిగిన ఫోటోలను కాకుండా గతంలో దిగిన ఫోటోలను కూడా మళ్లీ మళ్లీ పంచుతూ చిరాకు పుట్టిస్తూ ఉంటుంది.

దీంతో చూసేవాళ్ళకు చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈరోజు కూడా అలాగే షేర్ చేసుకుంది.

అందులో కూడా ఒకప్పుడు దిగిన ఫోటోలతో పాటు కొన్ని వీడియోలు షేర్ చేసుకుంది.

"""/" / ఇక దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.

ఇక ఆ స్టోరీస్ మొత్తం ఒక రైలు( Train ) మాదిరిగా ఉండటంతో కొందరు ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

సోషల్ మీడియాని వాడాలి కానీ మరి ఇంతగా వాడకూడదు అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు.

మరి కొంతమంది.ఇందులో మేము ఏ భోగి లో ఎక్కాలి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

దయచేసి ఇన్ని స్టోరీస్ పెట్టకండి.చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది అంటూ కొందరు చిరాకు పడి కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికైనా ఈ బ్యూటీ స్టోరీస్ పంచడం తగ్గిస్తుందో లేదో చూడాలి.

అప్పుడే ముహూర్తం పెట్టేసారా ? మీరు మాములోళ్లు కాదు సామి