మేకను మింగిన కొండ చిలువ...

అనకాపల్లి జిల్లా ,నక్కపల్లి మండలం ,చుక్కల వాని లక్ష్మీపురం గ్రామంలో మేకను మింగిన కొండ చిలువ.

మేకను మింగినట్లు గుర్తించిన గ్రామస్తులు కొండ చిలువ చంపి ,కోసి మింగిన మేకను బయటకు తీశారు.

కొండ చిలువ ను చూసేందుకు అధికంగా తరలివచ్చిన గ్రామస్తులు.

అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!