సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశాలు

గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.ఎన్నికలు జరిగి అయిదేళ్లు కావస్తోందని ఆగస్టులో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించింది.

దీంతో న్యాయస్థానం స్పందించి ఎన్నికలు నిర్వహించాలంటూ సింగరేణితో పాటు కార్మికశాఖకు ఆదేశాలిచ్చినట్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడించారు.

ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు.. సత్యభామతో ఆ కోరిక తీరింది: కాజల్