కర్నూలు లో సందడి చేసిన మీటర్ సినిమా హీరో,హీరోయిన్లు

మీటర్ సినిమా హీరో,హీరోయిన్లు కర్నూలు లో సందడి చేశారు.సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్యా రవి కర్నూలు లోని ఆనంద్ థియేటర్ కు వచ్చారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మీటర్ సినిమా ఈనెల 7న విడుదల అవుతుందని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

పెద్ద బ్యానర్లలో తమకు సినిమా అవకాశాలు రావడం సంతోషంగా ఉందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు.

బైట్.కిరణ్ అబ్బవరం.

హీరో.

అమ్మాయి గెటప్ లో అదిరిపోయిన విశ్వక్ సేన్.. లైలా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!