పామును ధైర్యంగా ఎదుర్కొని పిల్లల కాపాడుకున్న కోడి

బుసలు కొడుతూ తన పిల్లలను ఆరగించడానికి ముందుకు వస్తున్న తాచు పామును ధైర్యంగా ఎదుర్కొని పిల్లల కాపాడుకున్న కోడి తల్లి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కోనసీమ లో జరిగిన ఘటన గా పలువురు పేర్కొంటున్నారు.ఎంతో ధైర్యంగా పాము తో పోరాడి మొత్తం తన పిల్లలను కాపాడుకున్న ఈ దృశ్యాలను ఆసక్తి గా పలువురు తిలకిస్తున్నారు.

మహేష్ బాబు చేసిన తప్పు వల్లే ఆయన నెంబర్ వన్ హీరోగా ఎదగలేకపోయారా..?