మాజీ మంత్రి నారాయణ అల్లుడు పిటిషన్ పై విచారణ వాయిదా
TeluguStop.com
మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
లుకౌట్ సర్క్యులర్ ను సవాల్ చేస్తూ న్యాయస్థానంలో వరుణ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ సీఐడీ కోర్టును సమయం కోరింది.
దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్ ఏ19గా ఉన్న సంగతి తెలిసిందే.
ఇంత సైకోవి ఏంట్రా.. రీల్స్ కోసం రైల్లోని సీట్లను అలా చేసావ్