మహేష్ బాబు మేనల్లుడికి ఘోర అవమానం.. ఇలా మరే హీరోకు జరిగుండదు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సూపర్ స్టార్ మేనల్లుడు అయిన గల్లా అశోక్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే.

గల్లా అశోక్ హీరోగా నటించిన డెబ్యూ మూవీ హీరో సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఇందులో అశోక్ సరసన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకి ఇది అగర్వాల్ దాదాపుగా కోటిన్నరకు పైగా రెమ్యునరేషన్ అందుకుంది.ఈ సినిమాకు ఒక వీక్ డైరెక్టర్ ని పెట్టుకోగా, ఆ వీక్ డైరెక్టర్ మరింత వీక్ గా ఆ సినిమాను తెరకెక్కించాడు.

అయితే టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ లాంటి గొప్ప చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన గల్లా అశోక్ నటించిన హీరో సినిమా భారీ డిజాస్టర్ ను చవి చూసింది.

అంతేకాకుండా ఈ సినిమాకు ఖర్చుపెట్టిన కోట్లాది రూపాయలు కూడా చేజేతులా నీళ్లలో పోసుకున్నట్టు అయింది.

ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఘోరమైన వసూళ్లను చవిచూసింది.

అయితే ఇది నిజంగానే గల్లా ఫ్యామిలీ తో పాటు ఇటు ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఘోరమైన అవమానం అని చెప్పవచ్చు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను ఈటీవీ లో ప్రచారం చేసినప్పటికీ మరీ దారుణంగా 1టీఆర్పి రావడం అన్నది నిజంగా ఘోరమైన అవమానం అని చెప్పవచ్చు.

"""/"/ గల్లా అశోక్ టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కు స్వయానా మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబుకు మేనల్లుడు, అదేవిధంగా పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన వారసుడు ఇలా ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న అశోక్ కి హీరో సినిమా పెద్ద డిజాస్టర్ అవ్వడం ఘోరమైన అవమానం అని చెప్పవచ్చు.

ఉదాహరణగా బెల్లంకొండ శీను ని ఉదాహరణగా తీసుకుంటే బెల్లంకొండ శీను నటించిన అల్లుడు శీను సినిమా ఒక 30 కోట్ల బడ్జెట్ పెట్టి సమంతను హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈ సినిమాకు వినాయక్ డైరెక్టర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా బడ్జెట్ ఓవర్ అయినప్పటికీ కమర్షియల్ గా బాగానే సక్సెస్ అయింది.

అంతేకాకుండా బెల్లంకొండ వారసుడికి ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ దక్కింది.ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా హీరోకి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.

వీడియో వైరల్: ఒక్కసారిగా కదులుతున్న బీఎండబ్ల్యూ కారులో చెలరేగిన మంటలు.. చివరకు..