నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం…!

నల్లగొండ జిల్లా:నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల రెండు చరిత్రాత్మక బిల్లులు శాసనసభ ముందుకు రానున్నాయి.

నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం…!

వీటిపై సభలో నేడు,రేపు ప్రత్యేక చర్చ జరగనుంది.ఎస్సీ వర్గీకరణకు షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం నియమించింది.

నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం…!

కులగణన సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించింది.ప్రస్తుతం బీసీలకు 29శాతం రిజర్వేషన్లు అమలవుతున్న విషయం తెలిసిందే.

వీడియో: వావ్, 6 ఏళ్ల పాక్ అమ్మాయి క్రికెట్ షాట్స్ చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే..