ఫిషింగ్ హార్బర్ కు ప్రభుత్వం భద్రత కల్పించలేదు..: ఎంపీ జీవీఎల్
TeluguStop.com
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న ఘటనా స్థలాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు పరిశీలించారు.
ఫిషింగ్ హార్బర్ కు ప్రభుత్వం భద్రత కల్పించలేదని ఆరోపించారు.ఈ క్రమంలో ప్రమాదంపై విచారణ జరిపి వివరాలను బయటపెట్టాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు నష్టాన్ని అంచనా వేసి త్వరగా పరిహారం చెల్లించాలని తెలిపారు.భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
మత్స్యకారులు, బోటు యజమానులకు భద్రత కల్పించాలని కోరారు.
చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో నటించనున్న యంగ్ హీరో…