ప్రభుత్వ పధకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్ళడం గడప గడపకు లక్ష్యం..మాజీమంత్రి పేర్ని నాని
TeluguStop.com
స్ధానికంగా ఉండే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం సచివాలయ పరిధిలోని అన్ని ఇళ్ళకూ మూడు రోజుల్లో వెళుతున్నాం ఎంఎల్ఏ, మంత్రుల పనితీరు పరిశీలన జరుగుతుంది బండారు సత్యనారాయణ కు భయం పట్టుకుంది దొడ్డి దారిన వచ్చిన ప్రజా ప్రతినిధులకే భయం
పువ్వు రేఖలు రాలగొడతారా అనేది ప్రజల్లో తిరిగితే తెలుస్తుంది.
ఢిల్లీ నాయకత్వం చుట్టూ తిరిగితే కాదు.చంద్రబాబు నేనే ప్రమాణ స్వీకారం చేస్తా అంటూ కొత్త బట్టలు కుట్టించుకున్నాడు 2014 లో ఈవీఎం ల తేడా లేదా.
కొడుకు నాయకత్వాన్ని బతికించాలనేదే చంద్రబాబు లక్ష్యం.
మెగా ఫ్యామిలీని తొక్కేయాలని చూస్తుంది ఎవరు..?