గడ్డితో చేసిన డ్రస్‌ వేసుకుని డాన్స్ చేసిన బాలిక.. గేదె మాములు ట్విస్ట్ ఇవ్వలేదుగా..

ఈరోజుల్లో రీల్స్ మేకింగ్ ఫీవర్ చాలా మందికి ఎక్కువైంది.రీల్స్ చేయడంలో తప్పు లేదు.

కష్టపడి మంచి కంటెంట్‌ను రూపొందించే వారు చాలా మంది ఉన్నారు.అయితే రీల్స్‌ను చేసి, వాటిని సోషల్ మీడియా సైట్‌లలో పోస్ట్ చేయడానికి విచిత్రమైన పనులు చేసే వ్యక్తులను మీరు ఎక్కువగా చూస్తారు.

మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే, ఇలాంటి వైరల్ వీడియోలు చాలానే చూసి ఉంటారు.

ప్రస్తుతం ఓ అమ్మాయికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.అందులో అలాంటి దృశ్యం కనిపించింది.

వీడియో చూసిన తర్వాత మీరు నవ్వు ఆపుకోలేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

"""/" / సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, గేదెల మేత గడ్డితో ఒక అమ్మాయి తనకు తానుగా దుస్తులు తయారు చేసి ధరించినట్లు కనిపిస్తోంది.

దీని తర్వాత ఆమె తన ఇంట్లోని గేదెల దగ్గర నిలబడి బాలీవుడ్ పాటలకు( Bollywood Songs ) రీల్ చేయడానికి డ్యాన్స్ చేస్తుంది.

అప్పుడు, గడ్డిని చూసి గేదెలు( Buffaloes ) దానిని తినడానికి అమ్మాయి వైపు రావడం ప్రారంభిస్తాయి.

ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న గేదెను చూసి భయపడి అటువైపు పారిపోతుంది.

సోషల్ మీడియాలో అమ్మాయి వీడియో వైరల్ అవడానికి కారణం ఇదే. """/" / ఇక ఈ వీడియోను చుసిన సోషల్ మీడియా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

అబ్బా ఏమి క్రియేటివిటీ అంటూ కొందరు కామెంట్ చేయగా.మరికొందరు తన ఆహారాన్ని చుసిన గేదె అలా చేయడంలో తప్పు లేదంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసి ఏమనిపించిందో ఓ కామెంట్ చేసేయండి.

బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి .. ఎవరీ క్రిష్ రావల్?