ఇంట్లోకి దూరిన దెయ్యం..

దెయ్యాలు ఉన్నాయి అంటే చాలామంది అవుననే అంటారు.కొంత మంది మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు.

ఈ రోజుల్లో దెయ్యాలు ఏంటండి బాబు.అంటూ కొంతమంది వాదిస్తున్నారు.

కానీ ఇంటర్నెట్లో దెయ్యాల గురించి చూస్తే లెక్కకు మించిన వీడియోలు సీసీ ఫుటేజ్ లో మనకు కనిపిస్తాయి.

వీటిలో కొన్ని కొంతమంది టెక్నాలజీని ఉపయోగించి చేయొచ్చు అది మనకు తెలిసిన విషయమే.

కొన్ని ప్రాంతాల్లో అయితే సీసీటీవీ కెమెరాల్లో వింత వింత ఆకారాలు సంఘటనలో  జనాలకి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

ఇందులో ఏవి అబద్దం, ఏది నిజం అని కొట్టిపరేయలేం.వివరాల్లోకి వెళితే ఇలాంటి భయంకర సంఘటన ఒకటి వెలుగుచూసింది.

నిర్మానుష్యం ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక ఇంటి సమీపంలో అకస్మాత్తుగా ఓ పెద్ద నీడ కనిపించింది.

అది కాస్త ఇంట్లోకి దూరింది సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు చూసి ఇంటి యజమానులు తీవ్రంగా భయపడ్డారు.

ఇది దేయ్యిమే అని భయాందోళనకు గురవుతున్నాడు.స్కాట్ లాండ్ లో జరిగిన ఈ సంఘటన సకల మతాలకతీతంగా మత పెద్దలను పిలిపించి సమస్యను పరిష్కారం చేయాలని కోరారు.

తన ఇంటి చుట్టూ వింత ఆకారాల్లో సీసీ కెమెరాలను చూడడం ఇదే తొలిసారి కాదు ఇది వరకు కూడా అలానే చాలా చూశామని తెలిపారు.

తన పిల్లలు గార్డెన్ లో ఆడుతున్నప్పుడు తమకు భయమేస్తుందని.ఇంటి పై ప్రతికూల శక్తుల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో తాము మతాధికారిని ఆశ్రయించమని తెలిపారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

న్యూజెర్సీ : మరోసారి ఎడిషన్ మేయర్ రేసులో సామ్ జోషి .. ప్రవాస భారతీయుల మద్ధతు