రేపటితో ముగియనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్( General Election Polling ) రేపటితో ముగియనుంది.

ఈ మేరకు రేపు లోక్ సభ ఎన్నికలకు ఏడో విడత పోలింగ్ కొనసాగనుంది.

ఏడో విడత పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

కాగా ఏడో విడతలో సుమారు 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఈ మేరకు 57 స్థానాల్లో 41 జనరల్, మూడు ఎస్టీ మరియు 13 ఎస్సీ రిజర్వ్ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది.

ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది.ఇక ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ను అధికారులు నిర్వహించనున్నారు.

పాపం పురంధరేశ్వరి .. అందుకే పదవి దక్కలేదా ?