బావిలో పడిన నక్క…జిత్తుల మారి తెలివితేటలతో ఎలా బయటికొచ్చిందంటే?
TeluguStop.com
నక్కజిత్తుల మారదని మనమందరం వింటూనే ఉన్నాం.కానీ అసలు తలమర్ల నక్క ఎలా ప్రవర్తిస్తుంది ఎటువంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తోందని వరకు మనకు సరిగ్గా చూడలేదు కదా అయితే మీరు ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకో పోతున్నారు.
అయితే ఓ అడుగు అకస్మాత్తుగా నడుచుకుంటూ వెళ్తున్న నక్క ఒక్కసారిగా బావిలో పడింది.
అయితే ఆ బావిలో పడిన నక్కను చూసి చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు.
అయితే ప్రజలు ఒక ఆలోచనతో ఆ నుతీద్దామని నక్కను బయటికి తీద్దామని ప్రయత్నిస్తే, ఆ నక్క జిత్తుల మారి గా ప్రవర్తించింది.
అయితే బావిలో ఉన్న మోటారు వైరుని నక్క తన నోటితో కొరికి ఆ వైరుని నక్క గట్టిగా పట్టుకుంది.
వెంటనే అప్రమత్తమైన ప్రజలు మెల్లగా ఆ వైరుని లాగారు.మెల్లమెల్లగా బయటికి వచ్చిన నక్క పైకి వచ్చాక ఆ వైరుని పడవేసి అడవి పొదల్లోకి వెళ్ళిపోయింది.
బావిలో పడి ఉన్న అంత కఠిన పరిస్థితులలో కూడా ఎలా బయటకి రావాలో జిత్తుల మారిగా అలోచించి బయటకి వచ్చిన నక్కను చూసి అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతయింది.
ఫారెన్ మొగుడు పానీ పూరీ ఎలా తిన్నాడో చూసి ఫిదా అయిపోయిన దేశీ భార్య.. (వీడియో)