జిల్లాలో అరాచక శక్తులను తరిమికొట్టాలి..: మాజీ మంత్రి తుమ్మల

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ వలనే తెలంగాణ కల సాకారం అయిందని తెలిపారు.అధిష్టానం ఆదేశాలతోనే తాను ఖమ్మం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరులో పోటీ చేయనున్నట్లు తుమ్మల పేర్కొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని తెలిపారు.జిల్లాలో అరాచకశక్తులను తరిమి కొట్టాలని సూచించారు.

ఈ క్రమంలోనే అభివృద్ధి రాజకీయాలకు బాటలు వేయాలని తెలిపారు.

మంచు వివాదంలో తప్పు మనోజ్ దేనా.. ఆ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయిగా!