ఈ సంవత్సరం మే 5న తొలి చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి వరమే అని చెప్పవచ్చు..!

మన దేశంలోనీ ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని కొంతమంది నమ్మితే, మరి కొంతమంది పెద్దగా పట్టించుకోరు.

అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని చాలా మంది ప్రజలు చెబుతూ ఉంటారు.

ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు దక్కితే, మరికొన్ని రాశులకు వారికి కొన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

ఇక మే 5వ తేదీన ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ( Lunar Eclipse )ఏర్పడనుంది.

మే 5వ తేదీన రాత్రి 8 గంటల 24 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం మొదలై అర్ధరాత్రి ఒకటి 22 నిమిషములకు ముగుస్తుంది.

చంద్రగ్రహణం దాదాపు 5 గంటల పాటు ఉండనుంది.అయితే ఈ చంద్రగ్రహణం భారత్ దేశంలో కనిపించదు.

చంద్రగ్రహణం సందర్భంగా ఈ రాశుల వారికి మంచి ఫలితాలు రానున్నాయి.ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / చంద్రగ్రహణం కారణంగా సింహ రాశి ( Simha Rasi )వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

ఉద్యోగులకు లాభం పెరుగుతుంది.అలాగే ఆకస్మిక ధన లాభం వస్తుంది.

కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.అయితే మీ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది.

ఇంకా చెప్పాలంటే కన్యా రాశి వారి సమస్యలు దూరం అయిపోతాయి. """/" / వ్యాపారం చేసేవారు భారీగా లాభాలు పొందుతారు.

ఉద్యోగుల జీతం పెరగడంతో పాటు ప్రమోషన్ లభిస్తుంది.ఈ సమయంలో మీరు ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

చంద్రగ్రహణం సమయంలో మిధున రాశి( Mithuna Rashi ) వారికి శుభ ఫలితాలు దక్కనున్నాయి.

ఈ రాశి వారు ఆర్థికంగా బలపడతారు.అలాగే ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది.

"""/" / చాలా కాలంగా పూర్తికాని సమస్యలు పూర్తి అయిపోతాయి.మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఆగిపోయిన పనులన్నీ పూర్తి అయిపోతాయి.ఆర్థిక సంక్షేమం నుంచి త్వరగా బయటపడతారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

పాలు, అంజీర్ క‌లిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?