కరిసిన పాముతో హాస్పిటల్‌కు చేరిన రైతు.. సిబ్బంది పరుగులు

తమిళనాడుకు చెందిన 87 ఏళ్ల రంగనాథన్‌ అనే రైతును ఇటీవల వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన సమయంలో పాము కరిచింది.

పాము కరిచిందని హాస్పిటల్‌కు వెళ్తే ఏ పాము కరిచింది అంటూ వైధ్యులు ప్రశ్నిస్తారు.

ఆ విషయం గతంలో ఒకసారి అనుభవం అయ్యింది.దాంతో రంగనాథ్‌న్‌ తనకు కరిచిన పామును వెదికి పట్టుకుని, దాన్ని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాడు.

వైధ్యులకు ఆ పాము కరిచిందని చూపించి చికిత్స పొందాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కడలూరులోని విరుదాచలంలో రంగనాథన్‌ను పాము కరిచింది.

ఆ పాము విషం వల్ల రంగనాథన్‌కు ప్రమాదం పొంచి ఉంది.అయినా కూడా ధైర్య సాహసాలతో ఆ పామును పట్టుకుని వచ్చాడు.

రంగనాథన్‌ పామును తీసుకు రావడంతో ఆ పాము ఎలాంటిది అనేది చూసి వెంటనే చికిత్స ప్రారంభించారు.

అయితే రంగనాథన్‌ తీసుకు వచ్చిన పామును చూసి వైధ్యులతో పాటు, సిబ్బంది కూడా హడావుడి చేశారు.

ఆ పాము ఎక్కడ జారి హాస్పిటల్‌లో పడి జనాలను కరుస్తుందో అని భయపడ్డారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ రంగనాథన్‌ ధైర్యంగా పామును పట్టుకు రావడంతో అంతా కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు.

దేశ వ్యాప్తంగా ఈ విషయం వైరల్‌ అయ్యింది.87 ఏళ్ల వృద్ద రైతు పాముతో రావడంతో స్థానికంగా అంతా కూడా అవాక్కవుతున్నారు.

ఎలా ఈ రైతు ఆ పామును పట్టుకు వచ్చాడని అంటున్నారు.పాము కుట్టింది అంటే సగం భయంతోనే చస్తారు.

కాని రంగనాథన్‌ మాత్రం అనూహ్యంగా పామును తీసుకు రావడం వైరల్‌ అయ్యింది.కుటుంబ సభ్యుల కంటే ముందు హాస్పిటల్‌కు వెళ్లడం అభినందనీయం.

రంగనాథన్‌ కుటుంబ సభ్యులకు విషయం చెప్పి, ఆ తర్వాత హాస్పిటల్‌కు వెళ్తే మరింత ప్రమాదం జరిగేది.

కాని ఆయన మాత్రం నేరుగా హాస్పిటల్‌కు వెళ్లడంతో ఆయనకు పెద్ద ప్రమాదం తప్పింది.

అక్కడ కూడా సత్తా చాటిన బాలయ్య.. ఇకపై సరికొత్త రికార్డ్స్ క్రియేట్ కానున్నాయా?