హస్త ప్రయోగం వలన ఇలాంటి నష్టాలు కూడా ఉన్నాయి

హస్తప్రయోగం చెడ్డ అలవాటేమి కాదని, దానివల్ల వచ్చే ఇబ్బంది ఏం ఉండదని సేక్సాలాజిస్టులు చెబుతూ ఉంటారు.

దాని వలన లాభాలు ఉన్నాయి ఒప్పుకుంటాం కాని, నష్టాలు కూడా ఉన్నాయి అంటున్నారు సైకాలజిస్టులు.

ఇటు మానసికంగా, అటు శారీరకంగా హస్త ప్రయోగం అలవాటుతో నష్టాలు ఉన్నాయని స్టేడి హెల్త్ ఒక కథనంలో పేర్కొంది.

హస్తప్రయోగం ఖచ్చితంగా తప్పదు అన్నప్పుడు చేస్తే పర్వాలేదు కాని, అదేపనిగా చేసుకుంటూ కూర్చుంటే చాలా నష్టాలున్నాయట.

అవేంటి చూద్దాం.* హస్త ప్రయోగం తరుచుగా చేసుకుంటూ ఉంటే, తప్పు చేస్తున్నట్టుగా బాధపడటం, మనల్ని మనం అసహ్యించుకోవడం లాంటివి జరుగుతాయి.

* హస్తప్రయోగం తరుచుగా చేస్తే, జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

* ఈ ఆలవాటు వలన అన్నింటికి ఇబ్బందే.మిగితా విషయాల మీదకి మనసు వెల్లదు.

ఏ పని కూడా మనసుపెట్టి చేయలేం.* సిగరేట్ మద్యం లాగే ఇది కూడా వ్యసనంగా మారిన కేసులు చాలానే ఉన్నాయట.

కొందరైతే పెళ్ళి అయిపోయినా కూడా మానలేకపోతున్నారట.* శుభ్రత లేనివారికి హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఎంత ఎక్కువగా ఉంటే , రకరకాల ఇన్ఫెక్షన్లు రావడానికి ఆవకాశం అంత ఎక్కువ ఉంటుంది.

కాబట్టి మన దినచర్యను ఇబ్బంది పెట్టేె పని ఏదైనా సరే, కంట్రోల్ లోనే ఉంచుకోవాలి.

రోజు తాగితే తేనే కూడా చేదు అంటారు కదా, హస్తప్రయోగం కూడా అలానే.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?