Minister Roja : ఏపీలో కూటమి పరాజయం ఖాయం..: మంత్రి రోజా
TeluguStop.com
ఏపీలో ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర( CM Jagan Bus Yatra ) ప్రారంభం కానుందని మంత్రి రోజా( Minister Roja ) తెలిపారు.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆమె 2014 లో గెలిచి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీ అప్పుల పాలైందని విమర్శించారు. """/" /
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) సభ తరువాత కూటమి పరాజయం ఖాయమైందని తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోసిన వాళ్లకే టీడీపీ సీటు ఇవ్వలేదని విమర్శించారు.
జనసేన ప్రకటించబోతున్న 21 సీట్లలో పది మంది టీడీపీ నేతలే ఉంటారని వెల్లడించారు.
రెండేళ్ల తర్వాత గూగుల్ స్ట్రీట్ వ్యూలో భార్య ఆచూకీ.. చివరికేమైందో తెలిస్తే..?