తండ్రిని దారుణంగా చంపేసిన కూతురు ఎందుకంటే.. ?

తండ్రిని దారుణంగా చంపేసిన కూతురు ఎందుకంటే ?

లోకంలో అమ్మనాన్న అనే వారు సూర్యచంద్రుల వంటి వారు.ఒకరు వెలుగుపంచితే, మరొకరు వెన్నెలవంటి ప్రేమను పంచుతారు.

తండ్రిని దారుణంగా చంపేసిన కూతురు ఎందుకంటే ?

ఈ రెండింటిలో ఎవరు లేకపోయిన జగతి ముందుకు సాగదు.కన్న పిల్లల బ్రతుల్లో కూడా ఏదో వెలితి.

తండ్రిని దారుణంగా చంపేసిన కూతురు ఎందుకంటే ?

అలాంటి ప్రేమలకు చిరునామగా ఉన్న తల్లిదండ్రులు స్వార్ధంతో ప్రవర్తించడం వల్ల కన్నవారు అంటే కర్కోఠకుల్లా మిగిలిపోతున్నారు.

ముఖ్యంగాకన్న కూతుళ్లపై తండ్రుల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది.ఇలాగే ప్రవర్తించిన ఓ తండ్రిని అతని కూతురే దారుణంగా చంపిన ఉందంతం వెలుగులోకి వచ్చింది.

ఆ వివరాలు చూస్తే.పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ (22) రెండ్రోజుల క్రితం తన తండ్రికి ఫుల్లుగా మద్యం తాగించి, కడుపు నిండా తినిపించి, హుగ్లీ నది ఒడ్డుకు తీసుకెళ్లింది.

కాగా మద్యం మత్తులో చిత్తైన అతను నిద్రపోగానే, ఇతని కూతురు కిరోసిన్‌ పోసి నిప్పంటించింది.

అయితే ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దీంతో ఆ యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు విషయాన్ని రాబట్టగా తన తండ్రి అకృత్యాలను వెల్లడించి, ఆ బాధలు తట్టుకోలేక హత్యచేసినట్లు తెలియచేసింది.

విడాకుల గురించి తొలిసారి నోరు విప్పిన నిహారిక.. అలా కామెంట్లు చేయడంతో?

విడాకుల గురించి తొలిసారి నోరు విప్పిన నిహారిక.. అలా కామెంట్లు చేయడంతో?