అనుమానాస్పద స్థితిలో మృతదేహం

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండల పరిధిలోని ఎల్.ఎన్ రావు తండా సమీపంలో దారుణం వెలుగుచూసింది.

నూతన జాతీయ రహదారి పక్కనే మంటల్లో పూర్తిగా కాలి అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపుతోంది.

మరణించిన వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టారా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

మృతుడుకి ఒక కాలు పూర్తిగా లేకపోవడంతో వికలగుడిగా తెలుస్తోంది.

నాగ చైతన్య టైమ్ స్టార్ట్ అయిందా..? తండేల్ సక్సెస్ అవుతుందా..?