హైదరాబాద్ బొల్లారంలో తప్పతాగి సీఐ కారు బీభత్సం..!
TeluguStop.com
హైదరాబాద్ లోని బొల్లారంలో ఓ సీఐ తప్పతాగి కారు నడిపి బీభత్సం సృష్టించాడు.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని సీఐ శ్రీనివాస్ ఢీకొట్టాడని తెలుస్తోంది.ఈ ప్రమాదంలో కూరగాయాల లోడుతో వెళ్తున్న వెహికిల్ డ్రైవర్ తీవ్రగాయాల పాలయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇందులో భాగంగా సీఐకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 210 పాయింట్లు వచ్చిందని సమాచారం.
ప్రస్తుతం సీఐ శ్రీనివాస్ కమాండ్ కంట్రోల్ లో విధులు నిర్వహిస్తున్నారు.అయితే డీఎస్పీ ప్రమోషన్ లిస్టులో సీఐ శ్రీనివాస్ పేరు ఉండటం గమనార్హం.
Super Slots (UK) — An Analytical Look At The Games, Banking And Trade-offs