ఏపీలో ప్రజలు కోరుకునే మార్పు వస్తుంది..: పురంధేశ్వరి

ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Daggubati Purandeswari ) అన్నారు.

ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు కోరుకుంటున్న మార్పు తప్పక వస్తుందని తెలిపారు.

/BR """/" / కేంద్రంలో బీజేపీ( BJP ) సర్కార్ మరోసారి రావడంతో పాటు ఏపీలోనూ కూటమి అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం దేవాదాయ శాఖకు సంబంధించిన కొంతమంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఉపయోగించవద్దని తెలిపారు.

పాదాలు అందంగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!