పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంచే యోచనలో కేంద్రం
TeluguStop.com
పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పథకం ద్వారా రైతులకు అందిస్తున్న సాయం రూ.
8 వేల నుంచి రూ.12 వేలకు పెంచే అవకాశం ఉంది.
కాగా ప్రస్తుతం రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రం రూ.
6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు నగదును పెంచుతున్నట్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఉచిత కుట్టుమిషన్ మిస్ అయ్యారని ఫీల్ అవ్వొద్దు… ఇలా దరఖాస్తు చేసుకోండి!