ఏపీ హైకోర్టు త‌ర‌లింపుపై కేంద్రం క్లారిటీ..!

ఏపీ హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించే విష‌యంపై మ‌రోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది.పార్ల‌మెంట్ వేదిక‌గా టీడీపీ ఎంపీలు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.

న్యాయస్థానాన్ని అమ‌రావ‌తి నుంచి మార్చే ప్ర‌తిపాద‌నేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.గ‌తంలో కేంద్రానికి ఈ మేర‌కు హైకోర్టు త‌ర‌లింపుపై రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు అభ్య‌ర్థ‌న‌లు ఇచ్చినా టైం అయిపోవ‌డంతో మురిగి పోయిన‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే కోర్టు త‌ర‌లింపుపై ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు లేవ‌ని తేల్చి చెప్పింది.ఒక‌వేళ న్యాయ‌స్థానాన్ని త‌ర‌లించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తే మ‌రో ప్ర‌తిపాద‌న పంపాల్సి ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి22, బుధవారం 2025