సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. !

సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం !

కరోనా ప్రతి వారికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్న సంగతి తెలిసిందే.ఈ వైరస్ వల్ల గత సంవత్సర కాలం నుండి స్కూళ్లు, కాలేజీలు బంద్ ఉన్నాయి.

సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం !

దీని వల్ల విద్యార్ధులు ఎంతగానో నష్టపోతున్నారు.ఇక ప్రైవేట్ పాఠశాలలు అయితే క్లాసులు జరగకున్నా,ఆన్లైన్ క్లాస్‌ల పేరిట అందిన కాడికి దండుకున్నాయి.

సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం !

ఇది రాష్ట్ర విద్యా సంస్దల పరిస్దితి.ఇకపోతే సెంట్రల్ విషయానికి వస్తే.

ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం లో సీబీఎస్ఈ పరీక్షల పై చర్చించారు.

ఈ నేపధ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇక కరోనా వ్యాప్తి నేపధ్యంలో పరీక్షలు నిర్వహిస్తే తల్లిదండ్రులతో పాటుగా, విద్యార్ధుల్లో కూడా భయాందోళనలు నెలకొంటాయి.

అందువల్ల కోవిడ్ తగ్గినాక ఈ పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఈ విషయంలో విద్యార్ధులు ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది.