న‌లుగురు చిన్నారుల ప్రాణం తీసిన కారు సరదా.. !

న‌లుగురు చిన్నారుల ప్రాణం తీసిన కారు సరదా !

ఒక చిన్న నిర్లక్ష్యం అతి పెద్ద ప్రమాదంగా మారి ప్రాణాలు తీస్తుందని పలుసార్లు నిరూపించబడింది.

న‌లుగురు చిన్నారుల ప్రాణం తీసిన కారు సరదా !

అందులో కరోనా వల్ల రాలిపోతున్న ప్రాణాలతో పాటుగా, నిర్లక్ష్యం వల్ల కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

న‌లుగురు చిన్నారుల ప్రాణం తీసిన కారు సరదా !

ఇక ప్రస్తుతం ఎవరి ప్రాణాలకు గ్యారంటీ లేదు.ఇక చిన్నపిల్లలను అయితే కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత పెద్దల పై ఉంది.

ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా కంటికి కనిపించకుండా మృత్యువు గద్దలా తన్నుకుపోతుంది.ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింగౌలిత‌గా గ్రామంలో చోటు చేసుకుంది.

ఓ ఇంటి ముందు పార్కు చేసిన కారులోకి ఎక్కి సరదాగా ఆడుకుంటున్న ఐదుగురు పిల్ల‌లు వారి లోకంలో మునిగి ఉండగా అనుకోకుండా కారు డోర్స్ అన్ని లాక్ అయిపోయాయట.

దీంతో వారంతా అందులోనే ఉండ‌డంతో ఊపిరాడ‌లేదు.అయితే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు వారిని గుర్తించి బ‌య‌ట‌కు తీసే స‌మ‌యానికే న‌లుగురు చిన్నారులు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిపోయాయట.

ఇక ఈ ప్రమాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేయగా వారు ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని వెల్లడించారు.

వైరల్ వీడియో: విమానానికి పక్షి ఢీ.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో?

వైరల్ వీడియో: విమానానికి పక్షి ఢీ.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో?