వరుడికి లిప్‌కిస్ ఇచ్చిన వధువు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే నవ్వాగదు..
TeluguStop.com
సాధారణంగా పెళ్లి రోజు వధువులు అందంగా కనిపించాలని కాస్త ఎక్కువ మేకప్ వేసుకుంటారు.
మంచి డ్రెస్సులు ధరించి అందరిలో వారే ఆకర్షణీయంగా నిలుస్తారు.విదేశాల్లో వధువులు తెల్ల బట్టలు వేసుకొని ఏంజెల్ లాగా కనిపిస్తారు.
వరుడికి ముద్దులు పెట్టుకుంటూ హగ్స్ చేసుకుంటూ వీరు చాలా సంతోషంగా గడుపుతారు.అయితే ఓవర్ మేకప్ వేసుకుంటే వరుడికి ఇబ్బంది కలగక తప్పదు.
"""/" /
ఈ విషయం తెలియని ఒక వధువు( Bride ) ముఖం నిండా ఏదో నల్లటి పెయింట్ లాంటి మేకప్( Over Makeup ) వేసుకొని వచ్చింది.
ఆ పెయింట్ వల్ల వరుడు లిప్ కిస్ చేసినప్పుడు ఒక వింత చోటు చేసుకుంది.
ఆ పెయింట్ మొత్తం అతడి మూతికి అంటుకుంది.దానివల్ల అతడు చాలా అందవిహీనంగా కనిపించాడు.
పక్కన ఉన్న ఒకరు వచ్చి టిష్యూ ఇస్తే అతడు తన మూతిని తుడుచుకున్నాడు.
కిస్ ఇచ్చిన తర్వాత మూతి తుడుచుకోవాల్సిన అవసరం ఇతడికి తప్ప బహుశా ఎవరికీ రాకపోవచ్చు.
"""/" /
అసలు ఈ వధువు నిజంగానే నల్లగా ఉందా, లేదంటే ఒంటినిండా బొగ్గు పొడి రాసుకొని అలా నల్లగా తయారైందా? అనేది తెలియ రాలేదు.
నెటిజన్లు ఆమె తన స్కిన్ టోన్ కి సరిపోయే మేకప్ వేసుకుందేమో అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఆమె ముఖం కూడా కనిపించడం లేదు, వెడ్డింగ్ డే సందర్భంగా ఆమె అదృశ్యమైన వ్యక్తిగా మారాలనుకుందేమో అని ఇంకొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.
మేకప్ మ్యాన్ సరిగా మేకప్ వేయలేదు, అది ఊడి వస్తుంది కదా, దీనివల్ల వరుడికి చాలా ఇబ్బంది కలుగుతుందని మరికొందరు పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన వీడియోను @సీసీటీవీ ఇడియట్స్ ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసింది.
షేర్ చేసిన సమయం నుంచి వైరల్ అవుతూ ఉన్నాయి ఈ వీడియోకి ఇప్పటివరకు 70 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.
దీనిని మీరు కూడా చూసేయండి.
ఇట్స్ అఫీషియల్.. చైతన్య శోభిత పెళ్లి తేదీ ఇదే.. పెళ్లి జరిగేది ఎక్కడంటే?