6 వారాలకు గాను సెట్ శ్వేత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగులో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు.

ఇలా 19 మందితో మొదలైన బిగ్ బాస్ కార్యక్రమం ప్రతివారం హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తూ 6 వారాలు పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే గతవారం నామినేషన్ లో ఉన్నటువంటి వారిలో శ్వేతా వర్మ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది.

ఎన్నో సినిమాలలో వెబ్ సిరీస్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్వేతా వర్మ హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తోంది.

ఇక గతవారం నామినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి శ్వేత వర్మను బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ చేశారు.

అయితే సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ ఉన్న వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి వారి పాపులారిటీని బట్టి వారికి రెమ్యూనరేషన్ చెల్లిస్తుంటారు.

ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు వారికి ఉన్న పనులను పక్కనపెట్టి ఈ షోలో ఎంట్రీ ఇస్తుంటారు.

"""/"/ ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న శ్వేత వర్మ ఆరు వారాల పాటు హౌస్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి 6వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

ఈ క్రమంలోనే శ్వేతా వర్మకు బిగ్ బాస్ ఎంత రెమ్యూనరేషన్ చెల్లించారనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే శ్వేత వర్మకు బిగ్ బాస్ వారానికి 60 నుంచి 90 వేల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఆరు వారాలకు గాను శ్వేతా వర్మ సుమారు ఐదు లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది.

Mahesh Babu , Kasturi : మహేష్ కి జోడి గా చేయాల్సిన వయసు నాది..తల్లిగా ఎలా చేయగలను : కస్తూరి