పంజాబీ ముద్దుగుమ్మ ప్రజ్ఞా నాగ్రా అందాలు చూస్తే కుర్రకారు ఫ్యూజులు ఔట్

హర్యానా బ్యూటీ ప్రజ్ఞా నాగ్రా (Pragya Nagra)మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి వాణిజ్య ప్రకటనలలో నటించింది

పంజాబీ ముద్దుగుమ్మ ప్రజ్ఞా నాగ్రా 2022లో విడుదలైన వరలారు ముక్కియం(Varalaru Mukkiyam) తమిళ చిత్రలో జీవా(Jeeva) సరసన ఆమె మలయాళీ అమ్మాయి పాత్రను పోసించింది,

"""/" /

2023 నధికళిల్ సుందరి యమునా(nadikalil Sundari Yamuna) అనే సామాజిక-రాజకీయ నాటకం చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి ప్రవేశించింది.

"""/" /

ఇటీవలి కాలంలో తెలుగు లో లగ్గం (laggam) అనే సినిమాలో సాయి రోనక్ సరసన ప్రజ్ఞా నాగ్రా నటిస్తుంది.

"""/" /

H3 Class=subheader-styleఅందాలతో సెగలు పుట్టిస్తున్న పంజాబీ ముద్దుగుమ్మ ప్రజ్ఞా నాగ్రా/h3p

"""/" /

ఈ మూవీ అక్టోబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

"""/" /

తమిళ మరియు మలయాళ చిత్రాలలో నటించి ఇరు వర్గాల ప్రేక్షకుల మనలను పొందింది, మరి తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిఉంది.

"""/" /

H3 Class=subheader-style ప్రజ్ఞా నాగ్రా ఎద అందాలకు చూసిన వాళ్లకు ఫ్యూజుల్ ఔట్!/h3p

"""/" /

అటు మూవీస్ లోను మరియు హాట్ గా , ట్రెండీగా , స్టయిలిష్ గా ఫోటోషూట్ చేస్తూ బిజీ బిజీ గా ఉంటూ ఇంటర్ నెట్ ప్రపంచాన్ని కూడా వెలుస్తుంది.

వీడియో: ఫ్యాషన్ పిచ్చితో లిప్‌స్టిక్ టాటూ వేయించుకుంది.. ఇప్పుడామె పెదవులు చూడలేరు బాబోయ్!