తెలంగాణ మంత్రుల పై ఏపీ మంత్రి ఫైర్.. !!

తెలంగాణ మంత్రుల పై ఏపీ మంత్రి ఫైర్ !!

ఏపీ, తెలంగాణల మధ్య జల రగడ నడుస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ నీళ్ల విషయంలో తెలంగాణ మంత్రులు ఏపీ నేతలపై ఆడిపోసుకుంటున్నారట.

తెలంగాణ మంత్రుల పై ఏపీ మంత్రి ఫైర్ !!

ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఉన్న విషయంలో జల వివాదం తెరపైకి రావడంతో కొందరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారట.

తెలంగాణ మంత్రుల పై ఏపీ మంత్రి ఫైర్ !!

ఇదిలా ఉండగా ఈ అంశం పై ఏవరో ఒకరిని టార్గెట్ చేయాలి కదా అందుకే దివంగతుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణ నీటిని ఏపీకి దోచుకెళ్లిన దొంగ, నరరూపరాక్షసుడు అంటూ తెలంగాణ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పై ఏపీ మంత్రి అనిల్ కూమార్ ఫైర్ అవుతున్నారట.

తమ రాజకీయ లబ్దికోసం తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామని వెల్లడించారట.

అయిన రాజకీయాల్లో అందితే కాళ్లూ, అందకుంటే జుట్టుపట్టుకోవడం కామనే కదా.!.