ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యం..: కిషన్ రెడ్డి

ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యం: కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యం: కిషన్ రెడ్డి

ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు.కేసీఆర్ కు రెండు చోట్లా ఓటమి తప్పదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యం: కిషన్ రెడ్డి

కేసీఆర్ కు సహకరించేందుకే కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని తెలిపారు.

అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కాకి ఏంటి ఇలా అరుస్తుంది.. వీడియో వైరల్

ఈ కాకి ఏంటి ఇలా అరుస్తుంది.. వీడియో వైరల్