కరోనా వ్యాక్సిన్ కాంబినేషన్ పై గులేరియా కీలక వ్యాఖ్యలు.. !

మానవ మేధస్సు ఊహించని తీరులో అభివృద్ధి సాధించిందన్న నిజాన్ని ప్రతి వారు ఒప్పుకోక తప్పదు.

ఇప్పుడున్న టెక్నాలజీ ఓ అద్భుతం.ఇలాంటి ఎన్నో టెక్నాలజీలు అభివృద్ధి చేసుకుని సౌకర్యాలు పొందుతున్న మనిషి విజయం వెనక వినాశనం తరుముకు వస్తూనే ఉంది.

ఇందుకు ఉదాహరణగా కరోనా వైరస్‌ను చెప్పవచ్చూ.ఇప్పటికి ఈ వైరస్ పట్ల పూర్తి అవగహనకు వచ్చినట్లుగా కనిపించడం లేదు.

అంతేకాదు కరోనా వేరియంట్లు శాస్త్రవేత్తలకు కూడా సవాల్ విసురుతున్నాయని అర్ధం అవుతుంది.ఇదిలా ఉండగా కరోనా భారీనుండి మానవాళిని కాపాడాటానికి ఎంతగానో శ్రమిస్తున్నారు.

ఇందులో భాగంగా మానవుల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను కలిపి ఇవ్వడం వల్ల సాధ్యమవుతుందని అంటున్నారు.

కాగా ఈ విషయం పై మరింత పరిశోధన చేయవలసిన అవసరం ఉందని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణదీప్ గులేరియా అభిప్రాయపడుతున్నారట.

కానీ ఇలా చేస్తే దుష్పరిణామాలు కూడా కలగవచ్చని మరో వాదన తెరపైకి వచ్చిందట.

పవన్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ న్యూస్.. హరిహర వీరమల్లు విషయంలో జరగబోయేది ఇదేనా!