జాతీయ జెండాను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని జడ్పీ సీఈఓ ఆఫీస్, సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ లోని లైబ్రరీ వద్ద అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జాతీయ జెండాను గురువారం ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాలు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సురేష్ ప్రొడక్షన్ మూవీలను రిలీజ్‌కి ఒక రోజు ముందే థియేటర్లలో వేస్తారట..??