పవన్ కళ్యాణ్ కి ఆ సినిమా ప్రత్యేకమట.. అందుకే ఆ డైరెక్టర్ తో ఎక్కువ సినిమాలు చేస్తాడా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈయన చిరంజీవి( Chiranjeevi ) తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా గుర్తింపు పొందడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తూ తనను తాను స్టార్ హీరోగా మలుచుకోవడానికి చాలా కష్టపడ్డడనే చెప్పాలి.
ఇక ఒకానొక సందర్భంలో ఆయన కి అసలు సక్సెస్ సినిమా అనేది రాలేదు.
కొన్ని సంవత్సరాలపాటు ఆ సక్సెస్ కోసం ఎదురు చూశాడు.ఇక తన కెరియర్ లోనే ఒక మంచి హిట్ గా మిగిలిపోయిన జల్సా సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి.
"""/" /
జల్సా సినిమా( Jalsa Movie ) పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఒక మంచి సినిమాగా మనం చెప్పుకోవచ్చు.
అయితే ఈ సినిమా సాధించిన అలాగే ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకం కూడా నెర వేరిందనే చెప్పాలి.
అందువల్లే పవన్ కళ్యాణ్ ఆయన తో వరుస సినిమాలు చేయాలని అనుకున్నాడు.ఇక అది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు.
ఇక మొత్తానికౌతే ఆయన చేసినా వరుస సినిమాలు మంచి విజయాలు అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తననితాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా ఆ సినిమాలు అయితే యూస్ అయ్యాయి.
"""/" /
పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా వస్తుంది అని పుకార్ల మీద పుకార్లు వస్తున్నాయి.
ఇక దానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు.ఇక అందుకే వీళ్ల కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద ప్రేక్షకులు ఇప్పటికే మంచి అంచనాకైతే ఉన్నాయి.
మరి ఈ కాంబో ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియాల్సి ఉంది.ఈ అంతే కాకుండా ఈ సినిమాను మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ చేసి మంచి విజయం అందుకోవాలని చూస్తున్నట్టుగాతెలుస్తుంది.
భోజనానికి ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగితే ఏం అవుతుందో తెలుసా?