టెక్ దిగ్గజా సంస్థ అధినేత రతన్ టాటా( Ratan Tata ) మృతి చెందిన సంగతి అందరికి విధితమే.
దీంతో రతన్ టాటా అభిమానులు, దెస ప్రజలు అందరూ ఒక్కసారిగా బాధ పడిపోయారు.
రతన్ టాటా తలుచుకుంటే పెద్ద పెద్ద బిలినియర్ కుటుంబాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు.
కానీ., అతడు పెళ్లి చేసుకోలేదు.
కోట్ల ఆస్తికే అధినేత అయిన రతన్ టాటా సక్సెస్ వెనుక ఒక ఫెయిల్యూర్, కన్నీళ్లు వచ్చే విధంగా ఒక లవ్ స్టోరీ( Love Story ) ఉంది.
రతన్ టాటా 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రతన్ టాటా తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకోవడంతో అతడు నానమ్మ వద్ద పెరిగాడు.
తన ఉన్నత చదువుల కోసం మొత్తం అమెరికాలోనే ఉంటూ చదువుకున్నాడు.ఆ సమయంలో తన క్లాస్మేట్ అయిన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారని, ఆపై ఇద్దరు ఒకర్ని ఒకరు అర్థం చేసుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
"""/" /
కానీ., ఇంతలోనే రతన్ టాటాను పెంచి పెద్ద చేసిన ఆమె అనారోగ్యానికి గురైనట్లు కబురు రావడంతో ఇండియాకు వచ్చేసాడు.
దీంతో ఆమెను దగ్గర ఉండి చూసుకునేందుకు కొన్ని రోజులుగా ఇండియాలోనే ఉన్నారు రతన్ టాటా.
కొద్దిరోజుల తర్వాత భారత్ - చైనా మధ్య యుద్ధం( India China War ) మొదలవడం, ఇక చేసేది ఏమీ లేక మళ్ళీ తిరిగి చాలా ఏళ్ల పాటు అమెరికాకు కూడా వెళ్లలేకపోయాడు.
ఆ కాలంలో కమ్యూనికేషన్ కి గ్యాప్ ఉండడంతో చాలా ఏళ్లు గడిచిపోయాయి.తన ప్రేయసిని చూసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ.
ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకున్నాడు. """/" /
అప్పటికే ఆమెకు వివాహమైందని.
, తన ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికాడు.ఆ తర్వాత మరొక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యి, పెళ్లి పత్రికలు కూడా ముద్రించేదాకా వెళ్ళింది.
కానీ., ఆ పెళ్లి కూడా ఎందుకో ఆగిపోవడం, ఇలా నాలుగు లవ్ స్టోరీలు విఫలం అయ్యాయి.
పెళ్లి మాటే ఎత్తలేదు.ఇప్పటికి కూడా ఆమె గడిపిన క్షణాలనే గుర్తు చేసుకుంటూ వివాహం కూడా చేసుకోలేదు.
అప్పటి ప్రేయసి ఏ విధంగా అయితే జీవితంలో సక్సెస్ కావాలనుకున్నారో అదే విధంగా రతన్ ఒంటరి జీవితంతో పోరాటం చేసి విజయం సొంతం చేసుకున్నారు.
ఈ లవ్ స్టోరీ మొత్తం కూడా రతన్ టాటా ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
దీంతో ఒక్కసారి అప్పటినుంచి ఇప్పటివరకు లైఫ్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సమయంలో ఇలాంటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కూడా ఉందా అంటూ ప్రజలు షాక్ గురయ్యారు.