ఆ హీరో నాకు ఎంతో స్ఫూర్తి.. ఆయన ఇంటర్వ్యూలు అస్సలు మిస్ అవ్వను: నిఖిల్

ఆ హీరో నాకు ఎంతో స్ఫూర్తి ఆయన ఇంటర్వ్యూలు అస్సలు మిస్ అవ్వను: నిఖిల్

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హ్యాపీడేస్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు నిఖిల్.

ఆ హీరో నాకు ఎంతో స్ఫూర్తి ఆయన ఇంటర్వ్యూలు అస్సలు మిస్ అవ్వను: నిఖిల్

ఈ సినిమా మంచి హిట్ కావడంతో నిఖిల్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఆ హీరో నాకు ఎంతో స్ఫూర్తి ఆయన ఇంటర్వ్యూలు అస్సలు మిస్ అవ్వను: నిఖిల్

ఇకపోతే తాజాగా ఈయన కార్తికేయ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో హీరో నిఖిల్ కు పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి గుర్తింపు లభించింది.

ఈ విధంగా కార్తికేయ 2 సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నటువంటి ఈయనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిఖిల్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ తనకు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని ఆయనే తన అభిమాన హీరో అంటూ తెలియజేశారు.

షారుఖ్ ఖాన్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా మిస్ కాకుండా చూస్తానని ఇక ఆయన ఇంటర్వ్యూలు కూడా ఏమాత్రం మిస్ అవ్వను అంటూ ఈయన తెలియజేశారు.

"""/"/ ఇకపోతే నేను ఇండస్ట్రీలోకి రావడానికి షారుఖ్ ఖాన్ ఎంతో స్ఫూర్తి.ఒక సాధారణ హీరోగా ఇండస్ట్రీ లోకి వచ్చినటువంటి ఈయన కింగ్ కాన్ గా ఎదగడం తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించిందని వెల్లడించారు.

ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ గురించి నిఖిల్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈయన సినిమాల విషయానికొస్తే కార్తికేయ2 తర్వాత అదే అంచనాలు నడుమ 18 పేజెస్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇకపోతే కార్తికేయ 2 విజయం కావడంతో కార్తికేయ 3 కూడా ఉండబోతుందని ప్రకటించారు.

ఇకపోతే కార్తికేయ2 సినిమా నేటి నుంచి జీ 5 లో ప్రసారం కానుంది.

స్నానం చేసిన వెంట‌నే ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కూడ‌దు.. తెలుసా?

స్నానం చేసిన వెంట‌నే ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కూడ‌దు.. తెలుసా?