హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే అదొక్కటి సరిపోదు… కొడుకు సినీ ఎంట్రీ పై తేజ షాకింగ్ కామెంట్స్!

ప్రేమ కథ చిత్రాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ తేజ ( Director Teja ) మార్క్ సపరేటుగా ఉంటుందని చెప్పాలి.

డైరెక్టర్ తేజ ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఎంతో మంది హీరోలను హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ ( Abhi Ram ) ను ఈయన హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.

అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అహింస( Ahimsa ) .

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. """/" / ఈ క్రమంలోనే తేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమాని ప్రమోషన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి తేజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కుమారుడు సినీ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఇప్పటికే ఎంతోమంది ఇలా వారసత్వంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ తేజ ఆయన కుమారుడు డైరెక్టర్ గా కాకుండా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారట.

"""/" / ఈ క్రమంలోనే తేజ తన కుమారుడి( Teja Son ) ఎంట్రీ గురించి మాట్లాడుతూ.

తన కొడుకుకి సినిమాలపై చాలా ఆసక్తి ఉందని ఈ ఆసక్తితోనే తాను హీరో అవ్వాలని విదేశాలలో అందుకు సంబంధించిన కోర్సులను కూడా పూర్తి చేసి వచ్చాడని తేజ తెలియజేశారు.

ఇక చూడటానికి మా అబ్బాయి చాలా హ్యాండ్సమ్( Handsome ) గా కూడా ఉంటారు.

అయితే హీరో అవ్వడానికి అందం ఒక్కటే సరిపోదు కదా అంటూ తేజ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక తన కుమారుడు హీరోగా పరిచయమైన తనని ఇండస్ట్రీకి నేను పరిచయం చేయాలా లేక ఆ బాధ్యత మరొకరికి ఇవ్వాలా అన్న ఆలోచనలో కూడా తాను ఉన్నానని ఈ సందర్భంగా కొడుకు ఎంట్రీ గురించి తేజ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!